A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
Share |
September 22 2020, 12:44 pm

తాడేపల్లి, మంగళగిరిని మోడల్ ప‌ట్ట‌ణాలుగా అభివృద్ధి చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ స‌మగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం రెడీ అవుతోంది. తాడేపల్లి, మంగళగిరి ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇదివ‌ర‌కే నిర్ణ‌యించింది. అందులో భాగంగా 20 కోట్ల రూపాయ‌ల‌ను పాలనా అనుమతి కింద‌ మంజూరు చేస్తూ పురపాలక శాఖ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతల‌ను ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్‌)కు అప్పగించింది

tags : model towns

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info