A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కరోనా బులెటిన్
Share |
September 19 2020, 12:50 am

మంగళవారం నాడు కరోనా కేసులపై తెలంగాణ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం 21118 కరోనా పరీక్షలు జరగ్గా, 2012 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.ఒక రోజులో 12 మంది కరోనా బారినపడి మరణించారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 576 కి చేరింది.తెలంగాణలో ఇంతవరకు 70958 మంది క రోనా బారిన పడగా, వారిలో 50814 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు క్షేమంగా వెళ్లారు. మరో 19508 మంది కరోనా కు చికిత్స తీసుకుంటున్నారు. గ్రేటర్ మైదరాబాద్ పరిదిలో 522 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.మేడ్చల్ లో 198, రంగారెడ్డిలో 188, వరంగల్ అర్బన్ లో 176కేసులు వచ్చాయి.

tags : telangana, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info