A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
Share |
September 19 2020, 12:54 am

లెబనాన్ రాజధాని బీరూట్ లో ఘోర విషాదం జరిగింది. అక్కడ శక్తివంతమైన పేలుళ్లలో ఏభై మంది మరణించగా, సుమారు మూడు వేల మంది గాయపడ్డారు. పలు భవనాలు కుప్పకూలాయని సమాచారం వచ్చింది. బీరూట్ లో అంతర్యుద్దం, ఘర్షణలతో ఈ ఘటన జరిగిందా?లేక గోడాములలో నిల్వ చేసిన టపాసులు పేలడం వల్ల ఇది జరిగిందా అన్నది ఇంకా తేలలేదు. స్థానిక మీడియా అయితే టపాసుల గోడౌన్ పేలుడు వల్ల ఈ ఘోరం జరిగిందని చెబుతోంది. కొన్ని కిలోమీటర్ల మేర ఈ పేలుడు శబ్దం వినిపించింది. అంతేకాక అనేక భవనాలు కూలడంతో ఆ శిధిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియరాలేదు.

tags : beeruit

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});