A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
Share |
September 19 2020, 4:56 am

అమెరికాలో ప్రతిష్టాత్మమైన అద్యక్ష నామినేషన్ కార్యక్రమానికి మీడియాను పిలవడం లేదట. ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ నార్త్ కరోలినాలో జరగనుంది. చార్లెట్ లో ఇందుకు సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అద్యక్ష పదవికి పోటీచేయనున్నారు.ఈ సదస్సులో లాంచనంగా రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ నామినేషన్ ను ప్రకటిస్తుంది.కాని ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించరాదని పార్టీ నిర్ణయించుకుందట. కరోనా వైరస్ నేపద్యంలో ఆరోగ్య జాగ్రత్తలలో భాగంగా ఈ నిర్ణయం చేసిన్టలు చెబుతున్నారు. అయితే వాషింగ్టన్ లోని అమెరికా అద్యక్షభవనం మీడియా అసోసియేషన్ అద్యక్షుడు ఈ వైఖరిని తప్పు పట్టారు. ఆ మీదట ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెబతున్నారట.

tags : trump

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info