A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
Share |
September 22 2020, 1:26 pm

కరోనా సమయంలో ప్రజాప్రతినిధులుగా తాము ఇళ్లలో కూర్చోవడం సరికాదని మంత్రి కెటిఆర్ అన్నారు.ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాద్యత తమపై ఉందని ఆయన అన్నారు. కొందరు మీరు ఎందుకు పర్యటనలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, కాని తాము బాద్యతగా లేకపోతే ప్రజలకు భరోసా ఇచ్చదెవరిదని ఆయన అన్నారు. కరోనా టైమ్ లో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మందు అని అందరికి తెలుసునని, కనుక ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రాలలో ఎకనమిక్ యాక్టివిటి లేకపోతే మరింత సంక్షోభం లోకి వెళతామని, అందుకే అన్నిటిని ప్రారంభించడం జరుగుతోందని ఆయన అన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info