A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
Share |
September 22 2020, 1:33 pm

మీడియా కేవలం నెగిటివ్ వార్తలు మాత్రమే కాకుండా పాజిటివ్ వార్తలు కూడా రాయాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ సూచించారు .తమ ప్రభుత్వంపై వార్తలు రాయవద్దని అనడం లేదని, కాని కరోనా బాధితులను భయపెట్టేలా మీడియా వార్తలు రాయకూడదని ఆయన అన్నారు. ఇదేదో ఒక రాస్ట్రం,ఒక దేశం కు పరిమితమైన సమస్య కాదని , అమెరికాతో సహా అన్ని దేశాలు ఎదుర్కుంటున్న సంక్షోభం అని గుర్తుంచుకోవాలని అన్నారు . ఈ టైమ్ లో హేళనగానో, మరో రకంగానో కరోనా సమస్యపై వార్త లు రాసే సమయం కాదని ఆయన అన్నారు.పాత్రికేయ మిత్రులు కూడా సహకరించితే, ఈ సమస్యను అధిగమించగలుగుతామని కెటిఆర్ అన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info