A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
Share |
September 19 2020, 5:18 am

ఆస్ట్రేలియాలోని ముఖ్యమైన రాష్ట్రం విక్టోరియా,అక్కడ ముఖ్యమైన నగరం మెల్ బోర్న్. ఇతర చోట్ల కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు.దీంతో ప్రదానంగా మెల్ బోర్న్ లో మళ్లీ అనేక ఆంక్షులు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో పెళ్లిళ్లపై ఆరువారాలు నిషేధం విధించారు. ఈ ఆరువారాలు పెళ్లిళ్ల జోలికి వెళ్లవద్దని ఆదేశించారన్నమాట. అలాగే రాత్రిపూట కర్ప్యూని విధించారు. స్కూళ్లు, యూనివర్శిటీలను మూసే ఉంచాలని స్పష్టం చేశారు. ఆరు వారాలపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఇప్పుడు ఈ చర్యలు తీసుకోకపోతే , మెల్ బోర్న్ లో పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని, అప్పుడు సుదీర్ఘకాలం ఆంక్షలు పెట్టుకోవలసి వస్తుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

tags : weddings ban

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info