A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
Share |
September 22 2020, 12:46 pm

కేంద్ర ఇందన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కరోనా బారినపడ్డారు. ఆయన కు కరోనా పరీక్షలు జరగ్గా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం వచ్చింది. ఆయన హర్యానాలోని గుర్ గామ్ వద్ద ఉన్న ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి కరోనాకు గురి కాగా,ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అదే ఆస్పత్రిలో ధర్మేంద్ర ప్రదాన్ కూడా చేరారు. కాగా ఇప్పటికే ముఖ్యమంత్రులు ఎడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కరోనా వైరస్ కు గురి అయిన సంగతి తెలిసిందే.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info