A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలకు చంద్రబాబు సూచన
Share |
September 22 2020, 12:48 pm

చంద్రబాబు అసెంబ్లీ రద్దు సవాల్ ను ప్రజలలోకి బాగా తీసుకు వెళ్లాలని కోరుతున్నారట. ఈ విషయం ఒక వర్గం మీడియాలో ప్రముఖంగా వచ్చింది.ఆయన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని , రాజధాని విషయంలో అసెంబ్లీ రద్దు సవాల్ ను ప్రజలలో బాగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.కల్తీ మద్యం, శానిటైజర్ తాగి ప్రజలు మరణించడంపై కూడా ప్రజలలో నిరసన తెలపాలని ఆయన సూచించారు. కాగా యనమల రామకృస్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు సవాల్ ను తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

tags : chandrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info