A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
Share |
September 22 2020, 2:12 pm

ప్రముఖ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో వస్తున్న కొత్త కోణాలు ఆశ్చర్యంగానే ఉన్నాయి. తాజాగా వచ్చిన కదనం ప్రకారం ఆయన ఖాతాలో ఏకంగా ఏభై కోట్లు ఉండాలని బీహీరు డిజిపి పాండె అంటున్నారు . సుశాంత్ ఖాతాలోకి ఏభై కోట్లు నాలుగేళ్లలో జమ అయ్యాయని, గత ఏడాది కాలంలో 17 కోట్లు జమ అయితే 15 కోట్లు విత్ డ్రా అయ్యాయని ఆయన అన్నారు. ఇవి ఎవరి ఖాతాలోకి వెళ్లాయో తెలియాలని, ఇది ఈ కేసు విచారణ లో చాలా ముఖ్యమైదని ఆయన అన్నారు.కాగా ముంబై పోలీసులు కేసు విచారణకు సహకరించకపోగా, దర్యాప్తునకు వెళ్లిన పోలీసు అదికారిని కరోనా పేరుతో గృహ నిర్భందం చేశారని ఆయన ఖండించారు.కాగా ముంబై పోలీసులు మాత్రం ఆ వాదనను అంగీకరిచడం లేదు. మరో నటి రియా కఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు కనిపించలేదని వారు అంటున్నారు. 18కోట్లకు పైగా డబ్బు జమ అయిందని, అందులో 4.౫ కోట్లు ఉందని వారు చెబుతున్నారు.

tags : cash

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info