A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
Share |
September 22 2020, 12:54 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఊడగొట్టిన మంచం కోడు గా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అభివర్ణించారు. చంద్రబాబునలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.ఊడగొట్టిన మంచం కోడిలా ఎక్కడో తెలంగాణలో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాను అనడం విడ్డూరంగా ఉందని, చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిభ్రమించిందని ఆయన చెప్పారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడు కు ఇష్టం లేదని ఆయన అన్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్ ఎవరిని మభ్యపెట్టలేదని, ఆయన స్వార్దంతో కాకుండా ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో మూడు రాజధానులను ఏర్పాటుచేస్తున్నారని సుబ్బరాయుడు చెప్పారు.

tags : kottapalli subbarayudu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info