A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
Share |
September 22 2020, 1:49 pm

మహిళల భద్రత కోసం ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు.మహిళలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నది కూడా జగనన్న అని ఆమె చెప్పారు . రాఖీ పండగ సందర్భంగా మహిళల భద్రతకు మరో అడుగు ముందడుగు వేశారని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామం అని ఆమె చెప్పారు. దిశ చట్టాన్ని తీసుకురావడం ద్వారా మహిళల పై ఎంత గౌరవం ఉందో తెలుస్తోంది. మహిళలకు 50 శాతం హక్కు కల్పించడమే కాకుండా, ఓ మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చారు. ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి కల్పించారు. ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించారని రోజా ప్రశంసించారు.

tags : roja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info