A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిగ్గిరాజా కరెక్ట్ గానే చెప్పారా
Share |
September 19 2020, 2:04 am

రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. రాజకీయాలను భిన్నంగా నడపాలనే రాహుల్‌ అవగాహనను తాను అర్ధం చేసుకోగలనని, శరద్‌ పవార్‌ సూచించిన విధంగా ఆయన దేశమంతా చుట్టిరావాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్రలు కీలకమని దిగ్విజయ్ ట్వీట్‌ చేశారు.అయితే దీనిపై కొందరు నేతలు అభ్యంతరం చెబుతన్నారు.రాహుల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు వందసార్లు కాలినడక యాత్రలు చేశారని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో పార్టీ విప్‌ మాణిక్యం ఠాగూర్‌ వ్యాఖ్యానించారు.

tags : diggiraja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info