A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివి శతజయంతి ఉత్సవాలకు క్లింటన్, ఒబామా?
Share |
September 19 2020, 2:10 am

మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో జరపతలపెట్టినట్లు ఉత్సవాల కమిటీ కన్వీనర్ ,టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చెప్పారు.డిల్లీలో ఒక సెమినార్ నిర్వహించాలని, అమెరికా మాజీ అద్యక్షులు బిల్ క్లింటన్, ఒబామా, బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ లను ఆహ్వానించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.పివి ప్రదాని కావడానికి ముందు విదేశాంగ మంత్రిగా కూడా ఖ్యాతి గడించారని ఆయన గుర్తు చేశారు. అమెరికా ,బ్రిటన్ఆస్ట్రేలియ, దక్షిణాప్రికా దేశాలలో, మన దేశంలో డిల్లీతో సహా బెంగాల్, మహారాష్ట్ర, ఒడిషా ఎపి తదితర రాష్ట్రాలలో పివి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఒక సదస్సు పెట్టి రాష్ట్రపతి కోవింద్ ను ఆహ్వావిస్తామని ఆయన చెప్పారు.

tags : kesavarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info