A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2040 నాటికి విద్యా వ్యవ ప్రపంచంలోనే..
Share |
September 19 2020, 2:17 am

జాతీయ విద్యా విధానం ద్వారా 2040 నాటికి అత్యున్నత ప్రమాణాల విద్యా వ్యవస్థ గా మారుతుందని భావిస్తున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ చెప్పారు. 2030 వరకు ప్రమాణాలను పెంచుకుంటూ వెళతామని, 2040 నాటికి ప్రపంచలో భారత్ విద్యా వ్యవస్థ ఎవరికి తీసిపోని విదంగా ధీటుగా తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. అందరికి విద్య లక్ష్యం సాదించడం ఇందులో ప్రధాన అంశమని ఆయన ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యార్ధులపై ఏదో ఒక సబ్జెక్టు రుద్దడం కాకుండా, వారికి ఇష్టమైన కోర్సులు చదువుకోవడం కూడా లక్ష్యమని అన్నారు. సాద్యమైనంతవరకు ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని భావిస్తున్నామని, దానివల్ల విద్యార్దులలో అవగాహన పెరుగుతుందని రమేష్ అబిప్రాయపడ్డారు.

tags : educaton

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info