A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామ మందిర భూమి పూజకు ఒవైసీ రావలట
Share |
September 19 2020, 2:30 am

ఈనెల ఐదున జరిగే అయోధ్య రామ మందిర భూమి పూజకు హాజరుకావాలని మజ్లిస్ అదినేత అసదుద్దీన్ ఒవైసి కూడా హాజరు కావాలని బిజెపి తెలంగాణ అదికార ప్రతినిది కృష్ణసాగర్ రావు కోరారు. తాను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఒవైసీని ఆహ్వానిస్తున్నానని ఆయన చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబోతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో బీజేపీకి చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.మపక్షవాదులు, ఎంఐఎం వంటి పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలు చాలా చిన్నవని, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్ట్ నాయకులను పూజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నానని ఆయన అన్నారు.

tags : krishansagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info