A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు భలే బెదిరించారు.
Share |
September 19 2020, 1:45 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సవాల్ తమాషాగా ఉంది. ఆయన ప్రభుత్వానికి నలభై ఎనిమిది గంటల టైమ్ ఇస్తున్నారట. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దం కావాలని ఆన సవాల్ చేశారు. ఎన్నికలకు ముందు మూడు రాజధానుల గురించి చెప్పలేదని, అప్పుడు ప్రజలను మభ్య పెట్టారని, ఇప్పుడు దీనిపై ప్రజాతీర్పు కోరాలని ఆయన అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దం గాఉన్నారని ఆయన చెప్పారు .రాజదాని ఐదు కోట్ల మంది సమస్య అని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ప్రజల తీర్పు వైసిపికి అనుకూలంగా ఉంటే తాము కూడా స్వాగతిస్తామని ఆయన అన్నారు.రెండు రోజుల్లో స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని ఆయన అన్నారు.

రెండు రోజుల తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెబుతారా?

tags : chandrababu, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info