A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మద్యం విక్రయ వేళలపై ఆంక్షల ఎత్తివేత
Share |
September 19 2020, 12:48 am

తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల విక్రయ సమయంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. తెలంగాణ లో కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలపై కొంతకాలం నిషేధం పెట్టి , ఆ తర్వాత కొన్ని ఆంక్షలు పెట్టారు.ప్రత్యేకించి టైమ్ విషయంలో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆంక్షలన్నిటిని ఎత్తివేశారు.హైదరాబాద్ లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకుండు గంటల వరకు మిగిలిన జిల్లాల్లో రాత్రి పది గంటలవరకు మద్యం విక్రయాలను అనుమతిస్తారు.

tags : liquor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info