A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంత అవమానమా? ఏకైక బిజెపి ఎమ్మెల్యే ప్రశ్న
Share |
September 19 2020, 1:48 am

తెలంగాణ బిజెపి కి కొత్త కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత అసంతృప్తి తప్పడం లేదు. ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ నుంచే విమర్శలు రావడం విశేషం. తాను తెలంగాణ లో ఏకైక బిజెపి ఎమ్మెల్యేనని , అయినా బిజెపి రాస్ట్ర కమిటీలో తన నియోజకవర్గం నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. పార్టీలో తనకు ఇంత అవమానం చేస్తారా అని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలవగలుగుతున్నారు కాని, పార్టీలో ఆయనకు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ప్రాదాన్యత దక్కడం లేదో.కారణం ఏమిటో?

tags : rajasingh mla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info