A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కార్తి చిదంబరం, దర్శకుడు తేజ లకు కరోనా
Share |
September 19 2020, 1:50 am

ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, లోక్ సభ సభ్యుడు కార్తి చిదంబం తనకు కరోనా సోకిందని ప్రకటించారు.వైరస్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించాయని, దాంతో వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.


I have just tested positive for #Covid. My symptoms are mild and as per medical advice I am under home quarantine. I would urge all those who have recently been in contact with me to follow medical protocol.

— Karti P Chidambaram (@KartiPC) August 3, 2020

కాగా తెలుగు సినీ ప్రముఖుడు, దర్శకుడు తేజ కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన కూడా క్వారంటైన్ లో ఉన్నారు.

tags : karti

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info