A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్
Share |
September 19 2020, 12:58 am

ఎపి రాజదాని అంశంపై దమ్ముంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. అమరావతి రాజదాని ని పూర్తిగా మార్చేసినట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అమరావతి కూడా రాజదానిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.రాజదాని అంశం రాష్ట్రం పరిదిలోదని భారతీయ జనతా పార్టీ స్పష్టం గా చెప్పిందని ఆయన అన్నారు. అయినప్పటికీ వారి మిత్రుడు పవన్ కళ్యాణ్ మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారని అనిల్ ద్వజమెత్తారు.

tags : anil

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info