A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వికేంద్రీకరణతో రాష్ట్రం 3 ముక్కలవుతోందట
Share |
September 19 2020, 1:52 am

తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారో , లేదో కాని, ఆయన వికేంద్రీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న నిరసనలలో టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి పాల్గొన్నారు. వికేంద్రీకరణ చట్టం వల్ల రాష్ట్రం మూడు ముక్కలు అవుతోందన్న బాదగా ఉందని ఆయన ఆరోపించారు. మూడు ప్రాంతాలకు ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని రవి అన్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిదులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

tags : btec ravi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info