A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కు వైజాగ్ పై అందుకే కసి
Share |
September 19 2020, 1:02 am

విశాఖ ప్రాంత ప్రజలపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు కక్ష అని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె తిరుమలలో మీడియాతో మాట్లాడారు.గాజువాకలో పవన్ కల్యాణ్‌ని‌ చిత్తుగా ఓడించారని, అందుకే వైజాగ్‌పై పవన్‌ కసి పెంచుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. ఓ సెంటిమెంట్ నిరూపించుకోవాలంటే ఎవరైతే ఆ సెంటిమెంట్ నమ్ముతారో వారు రాజీనామా చేసి వారి చిత్తశుద్ధి చూపించాలని ఆమె సవాల్ చేశారు. చంద్రబాబు చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రోజా అన్నారు.

tags : roja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info