A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. కుమార్తెకు కరోనా పాజిటివ్
Share |
September 19 2020, 1:54 am

కర్నాటక ముఖ్యమంత్రి ఎడియూరప్ప కరోనా బారిన పడగా, తాజాగా ఆయన కుమార్తె కూడా కరోనా సమస్యతో బాదపడుతున్నట్లు సమాచారం వచ్చింది. దేశంలో కరోనా వైరస్ సోకిన రెండో ముఖ్యమంత్రి ఎడియూరప్ప. ఇంతకుముందు మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అవడం, ఆయన చికిత్స చేయించుకోవడం తెలిసిన సంగతే.ఎడియూరప్ప బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన వయసు డెబ్బైఎనిమిది సంవత్సరాలు కావడంతో అత్యంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కాగా ఆయన కుమార్తె కూడా అదే ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం.
కాగా ఎపిలో ఉప సభాపతి కోన రఘుపతి కూడా కరోనా బారినపడ్డారు.

tags : cm ,carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info