A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివి శత జయంతి ఉత్సవాలకై ప్రత్యేక వెబ్సైట్
Share |
August 13 2020, 10:28 am

శ్రీ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు శ్రీ కె. కేశవరావు,
కమిటీ సభ్యుల సమక్షంలో జయంతి ఉత్సవాలకు సంబంధించిన సమాచారం, వివరాలు
పొందుపరచడానికి, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఒక ప్రత్యేక వెబ్సైట్
https://pvnr.telangana.gov.in ను రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. తెలంగాణ
ప్రభుత్వం ఏడాదిపాటు మాజీ ప్రధాని, తెలంగాణ ఠీవి శ్రీ పివి నరసింహా రావు శత
జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే.
శ్రీ పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు, కార్య
స్థలాలు, ఆన్లైన్ దరఖాస్తు ఫారాలు, ఫోటోలు, వీడియొలు, కమిటీ సమావేశాలు, సోషల్
మీడియా అక్కౌంట్లు, వార్తలు, విశ్లేషణలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నిర్ణయాలు వంటి
సమాచారం ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు.

tags : pv

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info