A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కూళ్లలో పిల్లలకు మాస్కులు ఇవ్వాలి- జగన్
Share |
August 5 2020, 1:21 am

ఎపిలో స్కూళ్లు తెరచే సమయానికి పిల్లలకు మాస్కులు సమకూర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆయన అదికారుల సమీక్షలో మాట్లాడారు.
సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి. దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండి. వీటిని ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కల్పించాలి. కోవిడ్‌ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే... ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలి. నాడు-నేడు కార్యక్రమాలనూ సమీక్షించాలి. మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తికావాలి’ అని జగన్‌ ఆదేశించారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info