A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనాపై తప్పుడు కధనాలైతే ఖండించంది..లేదా
Share |
August 5 2020, 1:22 am

కరోనా వైరస్ కు సంబందించి మీడియాలో
స్వప్రయోజనాలకోసం తప్పుడు వార్తాకథనాలు ఇస్తే ఎప్పటికప్పుడు ఖండించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అదికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.ఎప్పటికప్పుడు అసత్య వార్తలను ఖండించకపోతే ప్రజలు వీటిని వాస్తవం అనుకునే అవకాశం ఉందన్నారు. నిజాలు ప్రజలముందు పెట్టండి. వచ్చే సమాచారంలో వాస్తవాలు ఉంటే.. వాటిని పాజిటివ్‌గా తీసుకుని సమస్యలను పరిష్కరించండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలి. ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు ఇవ్వండి. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని జగన్ అన్నారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info