A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వానికి రాజ్ దీప్ ఫ్రశంస
Share |
August 5 2020, 12:45 am

కరోనా పరీక్షల విషయంలో ఎపి ప్రభుత్వాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రశంసించారు. కేసులు పెరుగుతున్నా, ఏపీ సర్కార్‌ టెస్టులు తగ్గించకపోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.కొన్ని రాష్ట్రాలలో కరోనా లెక్కలను దాస్తున్నారని, ఎపి అలా చేయడం లేదని ఆయన అన్నారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలని సర్దేశాయ్ వ్యాఖ్యానించారు.

And a word of praise for the Andhra govt: despite surge in cases, the state continues to ramp up testing.. that’s the way forward.. not trying to reduce testing/hide numbers as some states have done. Testing/tracing/isolating is the way to containment. @AndhraPradeshCM @ysjagan

— Rajdeep Sardesai (@sardesairajdeep) August 1, 2020

tags : rajdeep

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info