A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు కూడ రిఫరెండమ్ అన్నారు
Share |
August 5 2020, 12:50 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృస్ణంరాజు కూడా టిడిపి పాట పాడారు. మూడు రాజదానుల మీద రిఫరెండమ్ నిర్వహించాలని ఆయన కోరారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులలో రహస్య ఓటింగ్ పెట్టాలని కూడా ఆయన అన్నారు.అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు.దక్షిణాప్రికాలో మూడు రాజదానులు ఉన్నాయని చెప్పి ,చిన్న రాష్ట్రం అయిన మూడు రాజధానులు పెట్టడం పులిని చూసి నక్క వాత పెట్టుకునట్లుగా ఉందని ఆయన అన్నారు.కర్నూలులో జ్యడిషియల్ కాపిటల్ పెడితే అది రాజధాని అయిపోతుందా అని రఘురాజు ప్రశ్నించారు.

tags : raghuramakrishnamraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info