A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమర్ సింగ్ కన్నుమూత
Share |
August 13 2020, 11:18 am

ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమైన రాజకీయ నేత, దేశ రాజకీయాలలోను ఒక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు అరవై నాలుగేళ్లు. ఆయన సమాజవాది పార్టీలో అత్యంత ప్రముఖుడుగా ఉండేవారు. కాని ఆ పార్టీ నుంచి ఆయన, అలాగే మాజీ ఎమ్.పి జయప్రద లను బహిష్కరణ జరిగిన ఘట్టం ఉంది. మూడుసార్లు ఎమ్.పి అయిన అమర్ సింగ్ సింగపూర్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు కొంతకాలం క్రితం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందని సమాచారం. ఆయన కుటుంబం కూడ ప్రస్తుతం సింగపూర్ లో ఆయనతో పాటే ఉన్నారు. ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ కు ,రిలయన్స్ అదినేతలకు సన్నిహితుడుగా పేరొందారు. అమర్ సింగ్ మరణానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,తదితరులు సంతాపం తెలిపారు.

tags : up, amarsingh,died

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info