A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
Share |
August 13 2020, 10:18 am

ఇది విషాద వార్తే.మాజీ మంత్రి ,బిజెపి సీనియర్ నేత పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు. ఆయన కరోనా బారినపడి మరణించారని సమాచారం. ఆయన గత నెల రోజులుగా విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకోలేకపోయారు. 2014లో ఆయన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.చంద్రబాబు ప్రభుత్వంలో మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత టిడిపితో వచ్చిన విబేధాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒక దశలో బిజెపి ఎపి అద్యక్షుడిగా ఆయన పేరు కూడా ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది.

tags : manikyalarao

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info