A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో తక్కువ కరోనా పరీక్షలు- కిషన్ రెడ్డి
Share |
August 13 2020, 11:19 am

హైదరాబాద్ లో కరోనా పరీక్షలు తక్కువగా ఉండడంపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. కరోనా టెస్టులను బాగా పెంచాలని, డిల్లీలో కరోనా పరీక్షలు పెరగడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన అన్నారు.గచ్చిబౌలిలోని ప్రత్యేక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడ వెయ్యి పడకలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. డిల్లీలో టెస్టుల సంఖ్య పెంచడం వల్లే అక్కడ కరోనా పాజిటివ్ రేట్ తగ్గిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రాస్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని ఆయన చెప్పారు.గచ్చిబౌలిలోని టిమ్స్ లో సదుపాయలు సరిగా లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

tags : kishanreddy

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info