A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో భద్రత పెంపుపై కమిటీ
Share |
August 5 2020, 12:58 am

విశాఖపట్నాన్ని కార్య నిర్వాహక రాజధానిగా మారుతున్న నేపద్యంలో అక్కడ భద్రత పెంపుపై పోలీస్ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. డిజిపి గౌతం సవాంగ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖపట్నం భద్రతను మరింత పెంచడం, అందుకు అవసరమైన సదుపాయాలు, అదనపు సిబ్బంది తదితర అంశాలను అద్యయనం చేసి నివేవిక సమర్పించాలని ఈ ఉత్తర్వులో తెలిపారు.విశాఖపట్నం కమిషనర్ ఆదవ్ర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది మరో ఎనిమిది మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.పోలీసు శాఖ తరలింపునకు ఇది ముందస్తు సన్నాహంగా అంతా భావిస్తున్నారు.

tags : vizag, security

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info