A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా- సవాల్
Share |
August 5 2020, 1:52 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఎపి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అమరావతిలోనే రాజదాని ఉండాలని, ఇతర చోట్లకు రాజదాని విభాగాలు ఏర్పాటు చేయరాదని చెబుతున్న చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు దిగాలని ఆయన సవాల్ చేశారు.అలాగే టిడిపి ఎమ్మల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన అన్నారు. చంద్రబాబు అమరావతి రైతులను ఇప్పటికీ భ్రమ పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్దికి గాను ,ప్రాంతాల మద్య వైషమ్యాలు లేకుండా చూడడానికి తమ ప్రభుత్వం మూడు రాజధానులను అబివృద్ది చేస్తోందని ఆయన అన్నారు.

tags : kodali nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info