A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోలుకున్న విజయసాయిరెడ్డి
Share |
August 5 2020, 1:03 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవడంతో చికిత్సకు వెళ్లారు. తదుపరి ఆయన కోలుకుని బయటకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు.

భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను.
అందరికీ కృతజ్ఞుడిని.🙏
మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.అని విజయసాయి తెలిపారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info