A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిని మచ్చిక చేసుకునేందుకేనా అయ్యన్న..
Share |
August 5 2020, 1:02 am

బిజెపిని ఎలాగైన మచ్చక చేసుకునేందుకు టిడిపి నేతలు చాలా పాట్లు పడుతున్నట్లుగా ఉంది . టిడిపి నేత ,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకంగా ఒక పిలుపు ఇచ్చారు.అయోద్య రామ మందిర నిర్మాణానికి ప్రతి హిందువు పది రూపాయల చొన్పున ఇవ్వాలని ఆయన కోరారు. రాముడు జన్మించిన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి వాజపేయి, ఎల్‌కే అద్వానీ వంటివారు ప్రయత్నం చేశారన్నారు. కానీ ఇన్నేళ్లకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు.

1998 ఎన్నికల సమయంలో మసీదులు కూల్చే పార్టీ బిజెపి అని ప్రచారం చేసిన టిడిపి, ఇప్పుడు రామమందిరం నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని అంటున్నది.

tags : ayyanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info