A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు
Share |
August 13 2020, 11:23 am

విశాఖపట్నం కార్యనిర్వాహక రాజదాని అవుతున్ననేపద్యంలో అక్కడ భూముల విలువలను ప్రభుత్వం పెంచినట్లు వార్త వచ్చింది. విశాఖ జిల్లాలో కనిష్ఠంగా ఐదు శాతం, గరిష్ఠంగా 50 శాతం మేర భూముల విలువ పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. భీమిలిలో వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెరగవచ్చు. ముడసర్లోవ ప్రాంతంలో 27 శాతం మేర పెరుగుతుంది. ఈ మేరకు వివరాలను వెబ్‌సైట్‌లో వుంచారు. శనివారం నుంచి అభ్యంతరాలను స్వీకరించి, పదో తేదీ నుంచి కొత్త విలువల ఆదారంగా రిజిస్ట్రేషన్ లు చేస్తారు.


ముడసర్లోవ ప్రాంతంలో గజం ధర రూ.11 వేలు ఉంది. ఇక్కడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు ఉండడం, హెల్త్‌సిటీ రావడంతో ధరలు బాగా పెరిగాయి. ఇక్కడ 27 శాతం పెంచాలని తలపెట్టారు..

tags : vizag

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info