A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముందుగా సి.ఎమ్. ఆఫీస్ విశాఖకు?
Share |
August 5 2020, 1:17 am

ఆగస్టు నెలలోనే ఎపి ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖపట్నానికి తరలవచ్చని కదనాలు వచ్చాయి. ముందుగా ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం అక్కడకు మారుతుందని మీడియాలో కదనాలు సూచిస్తున్నాయి. విశాఖపట్నంలో సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఒకచోట ఏర్పాటుచేసి, అదే సమయంలో కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూ డా విశాఖపట్నంలోనే నిర్వహిస్తారని అంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక హెచ్‌వోడీలను తరలిస్తారని చెబుతున్నారు. అనంతరం సచివాలయాన్ని తరలింపు జరగవచ్చు.

tags : vizag,cm office

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info