A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మొదటి సారి రాజధాని నుంచి వెళ్లిన సి.ఎమ్.
Share |
August 5 2020, 1:42 am

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ ఠాక్రే మొదటిసారిగా ముంబై నుంచి బయట నగరానికి వెళ్లారు. ఆయన తన కారు నడుపుకుంటూ 400 కిలోమీటర్ల దూరంలోని పూణే నగరానికి వెళ్లారు.పూణేలో ముంబైకన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ఈ సమస్యపై మీడియాలో వచ్చిన కదనాలను గమనంలోకి తీసుకున్న ఉద్దావ్ మొదటిసారిగా ఈ ఈ నాలుగు నెలల్లో ముంబై నుంచి బయటకు వెళ్లారు. అక్కడ అదికారులతో సమావేశం అయి కరోనా వైరస్ వ్యాప్తిని అరిక్టడానికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు.పూణె లో ప్రత్యేకించి పారిశ్రామిక ప్రాంతంలో కరోనా కేసులు అత్యధికంగా వస్తున్నాయి.

tags : uddav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info