A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్సీ రాజీనామా చేస్తారట
Share |
August 5 2020, 1:48 am

మూడు రాజధానుల బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించినందుకు నిరసనగా తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కడప జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి ప్రకటించడం విశేషం.అయితే ఆయన ఈ మేరకు పార్టీ అదినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. పార్మాట్ లో తాను రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అయితే టిడిపికి ఎమ్మెల్యేలు ఉండగా, ఎమ్మల్సీ రాజీనామా చేయడం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.లోకేష్ కూడా ఎమ్మెల్సీ యే కదా..ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.అయితే బిటెక్ రవిది ఉత్తిత్తి రాజీనామానా?లేక నిజమైనదా అన్నది చూడాలి.

tags : tdp, mla, resing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info