A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమల అభ్యంతరాలు
Share |
August 5 2020, 1:50 am

మూడు రాజధానుల బిల్లు, రాజధాని సంస్థ రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వ అటార్ని జనరల్ కు ఎందుకు పంపించలేదని శాసనమండలిలో విపక్ష నేత ,టిడిపి నేత యనమల రామకృస్ణుడు ప్రశ్నించారు. గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించడంతో పలు ప్రశ్నలు వస్తున్నాయని ఆయన అన్నారు.గవర్నర్ రాష్ట్ర న్యాయ శాఖకే మళ్లీ సలహా కోసం పంపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.సెలెక్ట్ కమిటీ అంశాన్ని గవర్నర్ విస్మరించారని ఆయన అన్నారు. ఈ బిల్లులు కోర్టులో ఉన్నాయని, అయినా గవర్నర్ ఆమోదించారని యనమల విమర్శించారు. కాగా గవర్నర్ ఈ బిల్లులపై సంతకం పెట్టడంపై తాము హైకోర్టుకు వెళతామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు చెప్పారు.

tags : yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info