A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి జగన్ కు రఘురాజు లేఖ
Share |
August 5 2020, 1:52 am

నరసాపురం ఎమ్.పి రఘురామరామకృష్ణంరాజు భారతీయ జనతాపార్టీకి దగ్గరవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంది. అయోద్య రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసే ఆగస్టు ఐదో తేదీన ,ఎపిలో అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేయించాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఒక లేఖ రాశారు. అన్ని ఆలయాలలో హోమాలు, వేద పఠనం వంటివి జరగాలని ఆయన కోరారు.భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్విబిసి చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన కోరారు.అయోధ్యలో భూమి పూజ దేశ చరిత్రలో ఒక మైలు రాయిగా మారుతుందని రఘురాజు అన్నారు.

tags : raghuraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info