A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుజనా చౌదరికి మొదటిసారి ఎదురుదెబ్బ
Share |
August 13 2020, 11:22 am

టిడిపి నుంచి బిజెపిలో చేరి , హడావుడి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కి మొదటిసారిగా ఎదురు దెబ్బతగిలినట్లుగా ఉంది.ఎపి ప్రభుత్వ పాలన వికేంద్రీకరణ బిల్లు పైన ఆయన తరచుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతేకాక రాజదాని అంగుళం కదలదని, మూడు రాజదానులు ఏర్పాటు కావని చెబుతుంటారు. ఒక వైపు బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ అదికార ప్రతినిది జివిఎల్ నరసింహారావులు రాజధాని అంశం రాష్ట్రం పరిదిలోదని చెప్పిన రోజునే , సుజన చౌదరి మళ్లీ దానిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు.దీనిపై ఎపి భారతీయ జనతా పార్టీ ట్విటర్ లో అదికారికంగా స్పందించారు. రాజదాని అంశం రాష్ట్ర పరిధిలోదని స్పష్టం చేయడమే కాకుండా సుజనా అబిప్రాయం వ్యక్తిగతమని, పార్టీకి సంబందం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారని పార్టీ ప్రకటించింది.

tags : sujana chowdary

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info