A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పరువు తీస్తున్న సోము వీర్రాజు
Share |
August 5 2020, 1:08 am

ఎపి ప్రతిపక్ష నేత, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పరువును బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు తీస్తున్నట్లుగా ఉంది. చంద్రబాబు తనకు పోన్ వస్తే హోం మంత్రి అమిత్ సా పోన్ చేసినట్లు ఎదుట ఉన్నవారికి చెప్పి లోపలికి వెళ్తూ బిల్డప్ ఇస్తున్నారని వీర్రాజు అంటున్నారు.భారతీయ జనతా పార్టీ మళ్లీ చంద్రబాబు వద్దకు వెళుతోందని క్యాడర్ ను నమ్మించే యత్నం ఇది అని ఆయన అన్నారు.


ఒక వైపు జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించి ఇబ్బంది పెడితే, ఇప్పుడు వీర్రాజు మరీ పరువు తీసేలా మాట్లాడుతున్నారు.

tags : somu veeraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info