A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ రాజకీయం- ఎమ్మెల్యేల రేట్లు పెరిగాయా
Share |
August 5 2020, 1:54 am

గవర్నర్ కల్ రాజ్ మిశ్రా రాజకీయం అనండి, సత్వరమే అసెంబ్లీ ని సమావేశపరచకుండా అడ్డుకోవడం అనంది..మొత్తం మీద మళ్లీ ఎమ్మెల్యేల బేరసారాలు మళ్లీ రాజస్తాన్ లో పుంజుకున్నాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనడం విశేషం.‘ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా రూ. 10 కోట్లు, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారు. ఇప్పుడు.. అసెంబ్లీ సమావేశాల తేదీ ప్రకటించిన తరువాత.. ఎంత కావాలో చెప్పండి అంటూ అపరిమిత ఆఫర్‌తో ముందుకు వస్తున్నారని ఆయన అంటున్నారు.మరో వైపు తనతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరిని రిసార్టుకు పంపించారు. ఆగస్టు పద్నాలుగు వరకు వీళ్లను కాపాడుకోవాలన్నమాట!

tags : rajastan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info