A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా-ఎపి ప్రభుత్వంపై చంద్రబాబు ట్వీట్లు
Share |
August 5 2020, 1:18 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా సమస్యపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన తాజా ట్వీట్లు ఇవి...

Andhra Pradesh is not even featuring in the list announced by the Centre regarding states performing more than 140 tests per day per million people. Why is the state missing? Why are people of AP being cheated with fake numbers?

రోజుల తరబడి పరీక్షా ఫలితాల్లో జాప్యం.. ఫోన్ చేసినా గంటల తరబడి రాని అంబులెన్స్ లు.. బెడ్స్ లేక చెట్ల కిందే రోగులు, మార్చురీలో మృతదేహాల కుప్పలు.. ఇంతకన్నా ఘోర వైఫల్యాలు ఇంకేముంటాయి..? రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారడం బాధాకరం

tags : chandrababu, tweets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info