A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆస్తిపన్ను బకాయిలు- ఒన్ టైమ్ ఆఫర్
Share |
August 13 2020, 11:27 am

*హైద‌రాబాద్‌, జూలై 30:*   రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఈ నెల 28న జారీచేసిన జి.వో ఆర్‌.టి నెం.306
ప్ర‌కారం 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉన్న ఆస్తిప‌న్ను బ‌కాయిల‌ను చెల్లించుట‌కు ప్ర‌భుత్వం క‌ల్పించిన వ‌న్ టైం
స్కీం ను వినియోగించుకోవాల‌ని ప్రాప‌ర్టీ య‌జ‌మానుల‌కు జీహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ పిలుపునిచ్చారు.
బ‌కాయిల‌తో పాటు బ‌కాయిల పై విధించిన వ‌డ్డీలో ప‌ది శాతం చెల్లిస్తే 90శాతం వ‌డ్డీ రాయితి ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఆగ‌స్టు
1వ తేదీ నుండి సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు 45 రోజుల పాటు వ‌న్ టైం స్కీం అమ‌లులో ఉంటుంద‌ని తెలిపారు. వ‌న్ టైం స్కీం
కింద బ‌కాయిల‌పై విధించిన‌ వ‌డ్డీలో 90శాతం రాయితిని పొందేందుకు స‌ర్కిళ్ల‌లో ఉన్న‌ సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, బిల్
క‌లెక్ట‌ర్లు, మీ-సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చున‌ని  సూచించారు. ప్ర‌భుత్వం
క‌ల్పించిన ఈ వెసులుబాటును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను క‌మిష‌న‌ర్ కోరారు.

tags : hyd, property tax

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info