A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో పులుల సంరక్షణలో చెంచులపాత్ర
Share |
August 5 2020, 1:41 am

పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో నాగార్జునసాగర్‌–శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగలు గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారని ఎపి అటవీ శాఖ అదికారులు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద జరిగిన ఒక సమావేశంలో వారు ఈ విషయాలు చెప్పారు. ఫారెస్టు రిజర్వు నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్ధవంతమైన మానవ వనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం, నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ ఎక్సెలెన్స్‌ అవార్డును ప్రదానం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషిని సీఎం జగన్‌ అభినందించారు. ఈ సమావేశంలో నీరబ్‌కుమార్‌ ప్రసాద్, (అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్‌ సిఎస్‌) ఎన్‌. ప్రతీప్‌ కుమార్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌), అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

tags : tigers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info