A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా 10 వేల టీచర్లను ప్యూన్ లు గా మార్చుతాం
Share |
August 13 2020, 11:30 am

త్రిపుర ప్రభుత్వం పదివేల మంది టీచర్లను అటెండర్లుగా, నైట్ వాచ్ మన్ లుగా, తోట మాలీలుగా నియమించుకోవాలని ప్రతిపాదించింది. దీనిపై సుప్రింకోర్టు అనుమతి కోరినట్లు వచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది.2003లో అప్పటి ప్రభుత్వం వివిధ కేటగిరి ల కింద టీచర్లను ఓరల్ ఇంటర్వ్యూల ద్వారా నియమించింది. కాని ఆ తర్వాత సంవత్సరం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ విధానం చెల్లకుండాపోయింది.తదుపరి ఆ వివాదం సుప్రింకోర్టుకు వెళ్లింది. సుప్రింకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది.దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది.దానికి ప్రత్యామ్నాయంగా వారందరిని టీచర్ల ఉద్యోగాల నుంచి తొలగించామని, అయితే ప్యూన్ లు, తోటమాలిలు, నైట్ వాచ్ మన్ వంటి పోస్టులలో వారిని నియమించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రింకోర్టును కోరిందట. ఆ ప్రకారం ఏదో రూపంలో వారిని కొనసాగించి టీచర్ల కొరత లేకుండా చేసుకోవాలన్న యత్నమన్నమాట.

tags : tripura

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info