A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇక సైకిల్ తొక్కలేరు
Share |
August 13 2020, 11:47 am

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇక సైకిల్ తొక్కలేరని బిజెపి ఎమ్.పి , పార్టీ అదికార ప్రతినిది జివిఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఎపిలో టిడిపి పని అయిపోయిందని, యుపిలో మూలాయం సింగ్ మాదిరి చంద్రబాబు పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు.కాంగ్రెస్ లో రాహుల్ గాందీ వలే ,టిడిపిలో లోకేష్ కూడా అంతేనని, కాంగ్రెస్ నుంచి ముఖ్యమైన నేతలు వెళ్లిపోతున్నట్లుగా, టిడిపి నుంచి కూడా నేతలు పోతున్నారని ఆయన అన్నారు.

కాగా మరో వైపు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి యదా ప్రకారం రాజధాని అంశంలో పాత పద్దతిలోనే మాట్లాడారు. రాజదాని మారదని అభిప్రాయపడుతున్నానని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.

tags : gvl

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info